తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏప్రిల్ 2న శ్రీరామనవమి... వైదిక కమిటీ

భద్రాచలంలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు వసంత పక్ష ప్రయుక్త నవాహ్నకి శ్రీ రామనవమీ తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ వైదిక కమిటీ షెడ్యూల్‌ విడుదల చేసింది. శార్వరి నామ సంవత్సరాది ఉగాది పర్వదినాన ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

భద్రాద్రిలో మార్చి 25 నుంచి బ్రహ్మోత్సవాలు
భద్రాద్రిలో మార్చి 25 నుంచి బ్రహ్మోత్సవాలు

By

Published : Jan 26, 2020, 5:45 PM IST

Updated : Jan 26, 2020, 7:07 PM IST

.

భద్రాద్రిలో మార్చి 25 నుంచి బ్రహ్మోత్సవాలు
భద్రాద్రిలో మార్చి 25 నుంచి బ్రహ్మోత్సవాలు
Last Updated : Jan 26, 2020, 7:07 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details