భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగానే ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది యువకులు రక్తదానం చేశారు. రక్తదానం చేస్తే నీరసించిపోతారనే అపోహాలు ఉన్నాయని కానీ ఆరోగ్యవంతంగా ఉంటుందని సీఐ వినోద్ రెడ్డి తెలిపారు. రక్తదానం చేసేందుకు యువకులంతా ముందు ఉండాలని సూచించారు.
భద్రాచలం పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం - భద్రాచలంలో రక్తదాన శిబిరం
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా భద్రాచలం పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు.
భద్రాచలం పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం