మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి రెండో సంవత్సరంలోకి అడుగిడినందుకు భద్రాద్రి కొత్తగూడెంలో వేడుకలు నిర్వహించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి.. ఒకరికి ఒకరు అభినందనలు తెలుపుకుంటూ వేడుకలు నిర్వహించుకున్నారు.
ప్రధానిగా మోదీ రెండోసారి రెండో ఏడాది పాలన.. భద్రాద్రిలో వేడుకులు - latest news of bjp leaders celebrations
మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడిసి రెండో ఏడాదిలోకి అడుగిడిన సందర్భంగా భాజపా నాయకలు భద్రాద్రి కొత్తగూడెంలో వేడుకలు నిర్వహించారు.
ప్రధానిగా మోదీ రెండోసారి రెండో ఏడాది పాలన.. భద్రాద్రిలో వేడుకులు
భాజపా జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని నాయకులు రంగా కిరణ్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మధుసూదన్ రెడ్డి ఆరోపించారు.
ఇవీ చూడండి:సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్