తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాచలంలో అట్టహాసంగా ముగిసిన నాటకోత్సవాలు

భద్రాదక్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరుగుతున్న నాటకోత్సవాలు చివరి రోజు అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్​ హాజరయ్యారు.

bhadradri kala bharati natakostavalu last day celebrations in khammam bhadrachalam
భద్రాచలంలో అట్టహాసంగా ముగిసిన నాటకోత్సవాలు

By

Published : Feb 26, 2020, 1:59 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న తెలుగు నాటకోత్సవాలు చివరి రోజు కూడా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ హాజరయ్యారు.

అనంతరం ఆయన రాసిన కొన్ని పాటలను పాడి వినిపించారు. భద్రాద్రి కళాభారతి నిర్వాహకులు చంద్రబోస్​ను ఘనంగా సత్కరించారు. మరుగున పడుతున్న నాటక కళను రాబోయే తరాలకు తెలియజేసేందుకు ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు.

భద్రాచలంలో అట్టహాసంగా ముగిసిన నాటకోత్సవాలు

ఇదీ చూడండి :'మేడారం జాతరలో ఆర్టీసీ పాత్ర ఎంతో కీలకం'

ABOUT THE AUTHOR

...view details