తెలంగాణ

telangana

ETV Bharat / state

పుల్వామా అమరులకు సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ నివాళి - భద్రాద్రిలో పుల్వామా అమరులకు నివాళి

పుల్వామా అమరవీరులకు నివాళి అర్పిస్తూ భద్రాచలంలోని సీఆర్పీఎఫ్​ 141 బెటాలియన్​ క్యాంపు ఆధ్వర్యంలో 150 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన నిర్వహించారు.

bhadrachalam  crpf 141th battalion pays tribute to Pulwama Martyrs in bhadradri kothagudem district
పుల్వామా అమరులకు సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ నివాళి

By

Published : Feb 14, 2020, 5:22 PM IST

పుల్వామా అమరులకు సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ నివాళి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీఆర్పీఎఫ్​ 141 బెటాలియన్​ సభ్యులు పుల్వామా అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం 150 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.

సీఆర్పీఎఫ్​ కమాండెంట్​ హరిఓంకారే, మదర్​ థెరిసా చారిటబుల్​ ట్రస్ట్​ అధ్యక్షులు కొప్పుల మురళీ ర్యాలీ ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి అంబేడ్కర్​ సెంటర్​ వరకు నిర్వహించిన ప్రదర్శనలో చిన్నారులు పాల్గొని... జై జవాన్-జై కిసాన్​ అంటూ నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details