భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ పాట చిత్రీకరణ కొనసాగుతోంది. బతుకమ్మ విశిష్టత, గౌరమ్మ గొప్పతనం, తంగేడు, కలువ పువ్వుల విశిష్టతను తెలుపుతూ పాటను చిత్రీకరిస్తున్నారు.
ఇల్లందులో బతుకమ్మ పాట చిత్రీకరణ.. పాల్గొన్న ఎమ్మెల్యే హరిప్రియ - Batukamma song shoot in yellandu
బతుకమ్మ పాట విశిష్టతను తెలుపుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఎమ్మెల్యే హరిప్రియతో పాటు మహిళా ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
ఇల్లందులో బతుకమ్మ పాట చిత్రీకరణ
పట్టణంలోని ప్రధాన సెంటర్లలో పాట చిత్రీకరణ జరుగుతోంది. ఎమ్మెల్యే హరిప్రియతో పాటు మండల, పట్టణ మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.