రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయలకు పైబడి అక్రమాలు జరిగాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించేవారిన, పార్టీ మారిన మారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన జరుగుతోందన్నారు. ప్రశ్నించే ప్రతిపక్షం లేకపోతే పాలన ఇష్టానుసారం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు విశేష స్పందన వస్తుందన్నారు.
రాష్ట్రంలో నియంత పాలన జరుగుతోంది: భట్టి - bhadradri kottagudem
రాష్ట్రంలో నిరంకుశ పాలన జరుగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.
batti-pressmeet