భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 2న జరగనున్న సీతారాముల కల్యాణం, 3 జరగనున్న శ్రీరామ మహాపట్టాభిషేకం వేడుకలను భక్తులు నేరుగా వీక్షించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం నేటి నుంచి ఆన్లైన్ టికెట్లను అందుబాటులోకి తెచ్చారు. www.badrachalamobeline.com ద్వారా రూపాయలు 5 వేలు, 2 వేలు, 1116, 5 వందలు, 2 వందలు, వంద సెక్టార్ టికెట్లను అందుబాటులో ఉంచారు.
భద్రాద్రి రాముడి కల్యాణం వీక్షించేందుకు ఆన్లైన్ టికెట్లు - latest news on online tickets for watching badradri ramayya kalyanam
శ్రీరామనమమి సందర్భంగా భద్రాచలంలో ఏప్రిల్ 2, 3 తేదీల్లో జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం, పట్టాభిషేక వేడుకలను వీక్షించేందుకు ఆలయ నిర్వాహకులు ఆన్లైన్ టికెట్లను అందుబాటులోకి తెచ్చారు. నేటి నుంచి భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఆలయ ఈవో నరసింహులు తెలిపారు.

భద్రాద్రి రాముడి కల్యాణం వీక్షించేందుకు ఆన్లైన్ టికెట్లు
భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుని.. కల్యాణ వేడుకను, పట్టాభిషేకాన్ని చూడవచ్చని ఆలయ ఈవో నరసింహులు తెలిపారు.
భద్రాద్రి రాముడి కల్యాణం వీక్షించేందుకు ఆన్లైన్ టికెట్లు
ఇదీ చూడండి:విద్వేషపూరిత సందేశాలను అరికట్టేందుకు వాట్సప్ నంబర్!