భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సుల్తాన్‌నగర్ పీహెచ్‌సీని జడ్పీ ఛైర్మెన్ కనకయ్య సందర్శించారు. కరోనా కేసుల వివరాలు, వ్యాక్సిన్ పంపిణీ వంటి పలు అంశాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
సుల్తాన్‌నగర్ పీహెచ్‌సీని సందర్శించిన జడ్పీ ఛైర్మెన్
భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ ఛైర్మెన్ కనకయ్య.. టేకులపల్లి మండలం సుల్తాన్‌నగర్ పీహెచ్‌సీని సందర్శించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
sultanpur covid center
వ్యాక్సిన్ తీసుకున్నవారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు జడ్పీ ఛైర్మెన్. పంపిణీలో కొరత రాకుండా చూసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ప్రసాద్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'మినీ పోల్స్‌కు కొవిడ్ నిబంధనలకు లోబడి పకడ్బందీ ఏర్పాట్లు'