తెలంగాణ

telangana

ETV Bharat / state

వలస కూలీలను అడ్డుకున్న ఏపీ పోలీసులు - వలస కూలీలను అడ్డుకున్న ఏపీ పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సమీపంలోని అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఏపీ పోలీసులు వలస కూలీలను అడ్డుకున్నారు. అనుమతి పత్రమున్నా .. తమకు సమాచారం లేదంటూ లోనికి అనుమతించలేదు. కూలీలు పిల్లాపాపలతో ఇబ్బందులు పడుతూ పడిగాపులు కాస్తున్నారు. వీరందరు ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాల్లోని ఇటుకు బట్టీల్లో పనిచేస్తున్నారు. వీరంతా విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారు.

Ap police stop the migrants in ap telangana border
వలస కూలీలను అడ్డుకున్న ఏపీ పోలీసులు

By

Published : May 3, 2020, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details