తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఏపీ స్పీకర్​ తమ్మినేని - ANDHRA PRADESH ASSEMBLY SPEAKER BHADRADRI TOUR

భద్రాద్రి రామయ్యను ఆంధ్రప్రదేశ్​ స్పీకర్​ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులతో సహా దర్శించుకున్నారు. నిత్య అన్నదాన కార్యక్రమానికి రూ.లక్ష అందించారు.

భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఏపీ స్పీకర్​ తమ్మినేని

By

Published : Oct 24, 2019, 12:32 PM IST

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామిని ఆంధ్రప్రదేశ్​ శాసనసభాపతి తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంగళవాద్యాలతో ఆలయ అధికారులు, పండితులు తమ్మినేనికి ఘనస్వాగతం పలికారు. స్వామికి తమ్మినేని కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాదాన్ని, స్వామి వారి చిత్రపటాన్ని వేద పండితులు తమ్మినేనికి అందించారు. రామయ్య సన్నిధిలో నిత్య అన్నదాన కార్యక్రమానికి తమ్మినేని సీతారాం రూ.లక్ష ఇచ్చారు.

భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఏపీ స్పీకర్​ తమ్మినేని

ఇవీచూడండి: శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details