భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సువర్చలా సమేతా అభయాంజనేయ స్వామి దేవాలయం భక్తుల దర్శనార్థం ముస్తాబవుతోంది. ఇల్లందు సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ సూర్యనారాయణ, సుబ్బలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఈ ఆలయం రూపుదిద్దుకుందని ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం స్వామి వారి కల్యాణం ఇక్కడ జరిపిస్తామని వెల్లడించారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణ కథాంశం ఏమిటంటే?
ఆజన్మ బ్రహ్మచారి అంజన్నకు అక్కడ పెళ్లి చేస్తారట! - special temple in telangana state
సువర్చలా సమేత అభయాంజనేయ స్వామి దేవాలయం స్వామి వివాహానికి సర్వం సిద్ధమైంది. భక్తుల దర్శనం కోసం ముస్తాబవుతోంది. రాష్ట్రంలో ఆంజనేయుడి వివాహాన్ని చాటిచెప్పే ఏకైక దేవాలయం ఇదొక్కటే....
కళ్యాణానికి సిద్ధమవుతున్న అభయాంజనేయ స్వామి