ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో ప్రజలు దీపావళి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. లక్ష్మి పూజలు చేసి వైభవోపేతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి వేళల్లో ప్రతి ఇంటి ముందు మహిళలు ప్రమిదలు వెలిగించడంతో వీధులన్ని దీపాలతో కళకళలాడాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ టపాసులు, తారాజువ్వలు, చిచ్చుబుడ్లను కాల్చారు.
టపాసులతో హోరెత్తిస్తున్న యువత - Sunday Diwali celebrations in the Booth constituency of the Adilabad district were celebrated by the people
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో దీపావళి వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పటాకుల మోతతో పల్లెలు దద్దరిల్లాయి.
టపాసులతో హోరెత్తిస్తున్న యువత