అదిలాబాద్ జిల్లా సాలెవాడులో కుస్తీ పోటీలు నిర్వహించారు. శివాలయం ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో జిల్లాలోని యువతతో పాటు మహారాష్ట్ర నుంచి పలువురు యువకులు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందించారు ఆలయ కమిటీ సభ్యులు.
సాలె వాడలో కుస్తీ పోటీలు.. - సాలె వాడలో కుస్తీ పోటీలు..
అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం సాలెవాడులో మహాదేవ జాతర కొనసాగుతుంది. గురువారం ఆలయ ప్రాంగణంలో కుస్తీ పోటీలు నిర్వహించగా జిల్లాలోని యువతతో పాటు మహారాష్ట్ర నుంచి పలువురు యువకులు పాల్గొన్నారు.
సాలె వాడలో కుస్తీ పోటీలు..