తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా ఆదివాసీ దినోత్సవం - World traibals day

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి టీ పంచాయతీ శాంతినగర్ లో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకున్నారు. ఆ సంఘం జిల్లా కార్యదర్శి పూసం సచిన్ జెండా ఆవిష్కరణ చేశారు.

ఆదివాసీ దినోత్సవం
ఆదివాసీ దినోత్సవం

By

Published : Aug 8, 2020, 9:53 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలను అందించాలని ఆదివాసీ గిరిజన సంఘం కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు.ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి టీ పంచాయతీ శాంతినగర్ లో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details