తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహిళలకు, పురుషులకు సమాన వేతనం లభించాలి' - సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమం 2020

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఆదిలాబాద్ జడ్పీ కార్యాలయంలో నిర్వహించారు. మహిళలకు, పురుషులకు సమాన వేతనం లభించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని వక్తలు వ్యాఖ్యానించారు.

World Social Justice Day celebrates at zp office in adilabad
'మహిళలకు, పురుషులకు సమానవేతనం లభించాలి'

By

Published : Feb 20, 2020, 5:13 PM IST

ఆదిలాబాద్ పట్టణం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సదస్సులో రైతులు, కూలీలు, ఆయా కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

'మహిళలకు, పురుషులకు సమానవేతనం లభించాలి'

ఈ సదస్సుకు అంతర్జాతీయ కార్మిక సంస్థ సమన్వయకర్త రంజిత్ ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలకు, పురుషులకు సమాన వేతనం లభించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి:'ఉద్యోగాల కోసం కాదు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి'

ABOUT THE AUTHOR

...view details