తెలంగాణ

telangana

ETV Bharat / state

పర్యావరణం కోసం సైకిల్​ ర్యాలీ - envornmental

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో అటవీశాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ చేపట్టారు.

పర్యావరణం కోసం సైకిల్​ ర్యాలీ'

By

Published : Jun 5, 2019, 3:34 PM IST

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్​ ర్యాలీ చేపట్టారు. వాయి కాలుష్యాన్ని తగ్గించాలంటే సైకిళ్లను వాడాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడాలనే నినాదంతో ముందుకు సాగారు. ప్రజలను చైతన్యం చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా అటవీ సంరక్షణ అధికారి ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

పర్యావరణం కోసం సైకిల్​ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details