ఆదిలాబాద్లో ఆరోగ్యశాఖ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం - undefined
ఆదిలాబాద్లో ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
08:02 January 08
ఆదిలాబాద్ డీఎంహెచ్వో కార్యాలయం ముందు ఆరోగ్యశాఖ మహిళా సూపర్‌వైజర్ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. భీంపూర్ పీహెచ్‌సీ వైద్యాధికారి వేధిస్తున్నాడని ఉద్యోగిని పెట్రోల్ పోసుకుంది.
Last Updated : Jan 8, 2020, 3:04 PM IST