తెలంగాణ

telangana

ETV Bharat / state

కామగిరిలో విద్యుదాఘాతంతో మహిళ మృతి - women died in adilabad

ఆదిలాబాద్​ జిల్లా కామగిరిలో విద్యుదాఘాతంతో కడదారపు జ్యోతి మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు.

కామగిరిలో విద్యుదాఘాతంతో మహిళ మృతి

By

Published : Jul 21, 2019, 9:22 PM IST

ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ మండలం కామగిరిలో విద్యుదాఘాతంతో కడదారపు జ్యోతి మరణించింది. దుస్తులు ఉతికిన తర్వాత మోటార్​​ను నిలిపివేసేందుకు ప్రయత్నించింది. వెంటనే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. ​ అప్రమత్రమైన కుటుంబసభ్యులు, స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు.

కామగిరిలో విద్యుదాఘాతంతో మహిళ మృతి

ABOUT THE AUTHOR

...view details