ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ.... ఆదిలాబాద్‌లో పోలీసుల కళ్లుగప్పి సీపీఐ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో ఆపార్టీ నాయకులు నేతాజీచౌక్‌లో దిష్టిబొమ్మపై పెట్రోల్ పోసి నిప్పింటించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అప్రమత్తమయ్యేలోపే నిరసన కారులు వెళ్లిపోయారు.
పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం: సీపీఐ - telangana rtc employees strike 2019
ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 25వ రోజు కొనసాగింది. కార్మికులు సీపీఐ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు.

పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం: సీపీఐ
పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం: సీపీఐ