తహసీల్దార్లకు రెవెన్యూ రికార్డులు అందజేసిన వీఆర్వోలు - vro records
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడ మండలాలకు చెందిన వీఆర్వోలు.. భూరికార్డులను తహసీల్దార్లకు అప్పగించారు. ఈ రికార్డులన్నింటిని తహసీల్దార్లు కలెక్టర్లకు అందజేస్తారు.
bmitted all revenue records to mro in adilabad
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీఆర్వోలు రెవెన్యూ రికార్డులను ఆయా మండలాల్లోని తహసీల్దార్లకు అందజేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడ మండలాలకు చెందిన వీఆర్వోలు... రెవెన్యూ రికార్డులను తహసీల్దార్లకు అందజేశారు. ఉట్నూర్ మండల తహసీల్దార్ సతీశ్ కుమార్ తన పరిధిలోని 13మంది వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటిని కలెక్టర్లకు అప్పగించనున్నారు.