తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్​లో ఘనంగా ఓటరు దినోత్సవం - తెలంగాణ వార్తలు

ఆదిలాబాద్​లో ఘనంగా ఓటరు దినోత్సవం జరిపారు. ఓటు హక్కును వినియోగించుకుంటున్న పలువురిని సన్మానించారు. ఓటు హక్కు ఆవశ్యకతను వివరించే ప్రతులను విడుదల చేశారు.

voters-day-celebrations-in-adilabad-by-collector
ఆదిలాబాద్​లో ఓటరు దినోత్సవ వేడుకలు

By

Published : Jan 25, 2021, 7:19 PM IST

Updated : Jan 25, 2021, 9:01 PM IST

ఆదిలాబాద్‌లో ఘనంగా ఓటరు దినోత్సవం జరిపారు. ఓటుహక్కు ఆవశ్యకతను వివరించే ప్రచార ప్రతులను విడుదల చేశారు. కొత్తగా ఓటుహక్కు పొందినవారిని, చాలా ఏళ్లుగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నవారిని సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్‌, ఐటీడీఏ పీవో భవేష్‌ మిశ్రా, అదనపు పాలనాధికారులు సంధ్యారాణి, డేవిడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'గల్ఫ్‌ దేశాలకు పంపిస్తానని మోసం చేశాడు.. న్యాయం చేయండి'

Last Updated : Jan 25, 2021, 9:01 PM IST

ABOUT THE AUTHOR

...view details