ఆదిలాబాద్ జిల్లాలో కరోనా వ్యాధి నియంత్రణలో పల్లె ప్రజానీకం ఆదర్శంగా నిలుస్తోంది. స్వయంగా స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. చివరికి పంట ఉత్పత్తుల విక్రయ కేంద్రాల వద్ద కూడా భౌతిక దూరం పాటిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆచరిస్తున్న స్వీయ నియంత్రణపై మరింత సమాచారం మాప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
పట్టణాలకు ఆదర్శంగా నిలుస్తున్న పల్లె జనం - social distance
కరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ పట్టణాల ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పంట విక్రయ కేంద్రాల వద్ద కూడా భౌతిక దూరం పాటిస్తున్నారు.
పట్టణాలకు ఆదర్శంగా నిలుస్తున్న పల్లె జనం