విజయ డెయిరీ ద్వారా పాల సేకరణ పెంపుపై ఆ సంస్థ రాష్ట్ర ఛైర్మన్ లోకభూమారెడ్డి దృష్టిపెట్టారు. ఆదిలాబాద్‌లో గోపాలమిత్ర, పారామెట్స్, క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పాలసేకరణ పెంపుపై విజయ డెయిరీ అవగాహన కార్యక్రమం - Adilabad District Latest News
విజయ డెయిరీ ద్వారా పాల సేకరణ పెంపుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల వారీగా సేకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో గోపాలమిత్ర, పారామెట్స్, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
పాలసేకరణ పెంపుపై విజయ డెయిరీ అవగాహన కార్యక్రమం
డెయిరీ ఆధ్వర్యంలో పాడి పశువులకు అనేక ప్రొత్సాహకాలు అందిస్తున్నట్లు లోకభూమారెడ్డి తెలిపారు. గ్రామాల వారీగా పాల సేకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.