వాజ్‌పేయీ ప్రపంచానికే ఆదర్శం.. - bjp
ఆదిలాబాద్ జిల్లాలో దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ వర్ధంతి వేడుకలను భాజపా శేణులు ఘనంగా నిర్వహించారు.
వాజ్‌పేయీ ప్రపంచానికే ఆదర్శం..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ వర్ధంతి వేడకలను ఘనంగా నిర్వహించారు. భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్‌శంకర్ పార్టీశ్రేణలతో కలసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట ప్రభుత్వం ఆయన విగ్రహాలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరారు. ప్రపంచ రాజకీయాలకే ఆదర్శవంతమైన వ్యక్తి అని కొనియాడారు.