కరోనా నివారణకు తప్పకుండా టీకాలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఇమ్యునైజేషన్ అధికారి డా.శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం రెండో డోసు మాత్రమే ఇస్తున్నామని వెల్లడించారు. ప్రజలంతా నిర్భయంగా టీకా తీసుకోవాలని చెప్పారు.
'అందరికీ టీకా తప్పనిసరి' - తెలంగాణ వార్తలు
కొవిడ్ కట్టడికి అందరూ టీకాలు తీసుకోవాలని ఆదిలాబాద్ వైద్యాధికారి సూచించారు. తొలి డోసు తీసుకున్న వారంతా ఆయా కేంద్రాల్లో రెండో డోసు తీసుకోవాలని కోరారు. ప్రజలంతా నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు.
!['అందరికీ టీకా తప్పనిసరి' vaccine must for all, adilabad vaccination](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-vlcsnap-2021-05-11-12h18m57s088-1105newsroom-1620715795-994.jpg)
ఆదిలాబాద్లో వ్యాక్సినేషన్, మాస్కులు అందరికీ
తొలి డోసు తీసుకున్నవారు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఆయా కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. జిల్లాలోని అన్ని కేంద్రాల్లో టీకాలు తీసుకునేందుకు తరలివచ్చారు.