ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య ఆధ్వర్యంలో 4వ జిల్లా మహా సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి హాజరయ్యారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారంలో సంఘం పాత్రను రవీందర్ రెడ్డి కొనియాడారు. అనంతరం విద్యారంగ సమస్యలపై రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆదిలాబాద్లో ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య మహాసభ - ఆదిలాబాద్లో ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య 4వ మహాసభ
ఆదిలాబాద్లో ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య ఆధ్వర్యంలో మహా సభ నిర్వహించారు. ఈ సభకు జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యారంగ సమస్యలపై రాష్ట్ర కార్యదర్శి ప్రసంగించారు.
![ఆదిలాబాద్లో ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య మహాసభ united teachers union mahasabha in adilabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9944139-989-9944139-1608454034210.jpg)
ఆదిలాబాద్లో ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య మహాసభ