తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో .. ముగ్గుల పోటీలు - adilabad rangoli competition in indira priya darshini stadium

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ జిల్లాలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇందిరాప్రియదర్శిని మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహాంగా పాల్గొన్నారు.

Under the auspices of Telangana Jagriti, triathlon competitions were organized in Adilabad district
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో .. ముగ్గుల పోటీలు

By

Published : Jan 12, 2021, 5:57 PM IST

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా ఇందిరాప్రియదర్శిని మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో .. వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు ఉత్సాహాంగా పాల్గొన్నారు.

చిన్న,పెద్దా తేడా లేకుండా సంక్రాంతి పండగ గొప్పతనాన్ని చాటిచెప్పేలా.. రంగువల్లులను వేశారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు.

ఇదీ చదవండి:'వివేకానందుని రచనలు చదివుంటే బలవన్మరణాలు చేసుకోరు'

ABOUT THE AUTHOR

...view details