ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉమ్రీ సర్పంచ్, ఆదివాసీ నాయకులు పెందుర్ లక్ష్మణ్ కరోనాతో మృతి చెందారు. పెళ్లి ఖర్చులు తగ్గించే క్రమంలో సామూహిక వివాహాలకు శ్రీకారం చుట్టి ఆదివాసులలో మంచి గుర్తింపు పొందారు.
కరోనాతో ఆదివాసీ నేత, సర్పంచ్ లక్ష్మణ్ మృతి - కరోనాతో ఆదివాసీ నేత సర్పంచ్ లక్ష్మణ్ మృతి
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉమ్రీ సర్పంచ్, ఆదివాసీ నాయకులు పెందుర్ లక్ష్మణ్ కరోనా బారినపడి మరణించారు. ఆయన సేవలను ఆదివాసీ నేతలు గుర్తు చేసుకున్నారు. లక్ష్మణ్ మృతి పట్ల సంతాపం తెలిపారు.
corona
ఆదివాసీల సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేవారు. ఆయన మృతి పట్ల ఆదివాసీ నాయకులు సంతాపం తెలిపారు. లక్ష్మణ్ మృతి ఆదివాసీలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.