ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఛలో కలెక్టరేట్ ఉద్రిక్తతకు దారి తీసింది. పట్టణంలోని సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్ వరకు కార్మికులు ర్యాలీగా బయలు దేరారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. ఆర్టీసీ కార్మికులతో పాటు సీపీఎం, సీఐటీయూ నేతలనూ అరెస్ట్ చేశారు. ఆందోళనకారులు... ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అరెస్టులకు దారితీసిన ఆర్టీసీ ఆందోళన - ఆదిలాబాద్లో అరెస్టులకు దారితీసిన ఆర్టీసీ ఆందోళన
ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఛలో కలెక్టరేట్ ఉద్రిక్తతకు దారి తీసింది.
అరెస్టులకు దారితీసిన ఆర్టీసీ ఆందోళన