ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీలో నడుపుతున్న అద్దె బస్సులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని కోరుతూ అద్దె బస్సుల యజమానులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. లాక్డౌన్ కాలంలో ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
'డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం.. అద్దె బస్సు బకాయిలు చెల్లించండి'
అద్దె బస్సుల యజమానులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
'డ్రైవర్లకు జీతాలివ్వలేకపోతున్నం.. అద్దె బస్సు బకాయిలు చెల్లించండి'
మహారాష్ట్ర వైపు అద్దె బస్సులు నడపనందుకు ఇతర రూట్లలో బస్సులు నడిపుకునేందుకు వీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ సందేహానికి ప్రధాని స్పష్టత