తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లాలో బాలల హక్కుల సంరక్షణ కమిషన్‌ సభ్యురాలు పర్యటన - ఆదిలాబాద్‌ జిల్లాలో సఖి కేంద్రంలో బాలల హక్కుల సంరక్షణ కమిషన్‌ సభ్యురాలు పర్యటన

ఆదిలాబాద్​ జిల్లాలో రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్​ సభ్యురాలు శోభారాణి పర్యటించారు. అనుబంధశాఖల అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు.

tscpcr member visiting in district
జిల్లాలో బాలల హక్కుల సంరక్షణ కమిషన్‌ సభ్యురాలు పర్యటన

By

Published : Nov 25, 2020, 4:16 PM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్‌ సభ్యురాలు శోభారాణి పర్యటించారు. రిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందుతున్న సేవలపై ఆరాతీశారు. అనంతరం సఖి కేంద్రానికి వెళ్లి అక్కడి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనుబంధశాఖల అధికారులతోనూ సమావేశమై జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి సమీక్షించారు.

ABOUT THE AUTHOR

...view details