ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఛైర్మన్ ఎన్నిక పూర్తయింది. తెరాస పార్టీకి చెందిన జోగు ప్రేమేందర్ ఛైర్మన్గా నియామకం అయ్యారు. వైస్ ఛైర్పర్సన్గా జహీర్ రంజానీ ఎన్నికయ్యారు. వీరిరువురూ జిల్లా సంయుక్త పాలనాధికారి సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
బస్తీకా బాద్షా: తెరాసదే ఆదిలాబాద్ ఛైర్మన్ పీఠం - chairman seat is occupied by trs
ఆదిలాబాద్ పురపాలికలోని ఛైర్మన్ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. ఛైర్మన్గా జోగు ప్రేమేందర్ ప్రమాణస్వీకారం చేశారు.
![బస్తీకా బాద్షా: తెరాసదే ఆదిలాబాద్ ఛైర్మన్ పీఠం ts municipal election adilabad chairman seat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5861939-42-5861939-1580133883065.jpg)
బస్తీకా బాద్షా: తెరాసదే ఛైర్మన్ పీఠం
Last Updated : Jan 28, 2020, 9:51 AM IST