కుమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పర్యటించారు. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
'హామీలను నెరవేర్చడంలో విఫలమవుతున్న ప్రభుత్వం' - adilabad district latest news today
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెరాస ప్రభుత్వం విఫలమవుతోందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
'హామీలను నెరవేర్చడంలో విఫలమవుతున్న ప్రభుత్వం'
తెరాస ప్రభుత్వం ఆదివాసీల సమస్యలను పరిష్కరించడం లేదని ఆరోపించారు. పోడు వ్యవసాయం చేసుకునే వారి భూములను రక్షించాలని కోరారు. రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను ఆపకుండా అమలు చేయాలని సూచించారు.
ఇదీ చూడండి :తనయుడి ఏకగ్రీవం..తండ్రికి ఆనందదాయకం..