తెరాస ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తోందని ఆరోపిస్తూ ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటంతో కూడిన తెరాస దిష్టిబొమ్మను స్థానిక తెలంగాణ చౌక్‌లో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వసీం, అశోక్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తెరాసకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెరాస దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు - telangana
సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
తెరాస దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు