తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇప్పపువ్వు కోసం గిరిజనుల ధర్నా - ఇప్పపువ్వు

అటవీ ఉత్పత్తులను విక్రయించి జీవనోపాధి పొందవచ్చని ఒక పక్క ప్రభుత్వం చెబుతుంటే మరోపక్క ఇందుకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఆదివాసీలు ధర్నాకు దిగారు.

ఇప్పపువ్వు కోసం గిరిజనుల ధర్నా

By

Published : Oct 1, 2019, 1:32 PM IST

ఆదిలాబాద్​లోని అటవీశాఖ కార్యాలయం ముందు కోలం ఆదివాసీ గిరిజనుల సంఘం ఆందోళనకు దిగింది. విక్రయానికి నిల్వఉంచిన ఇప్పపువ్వును పోలీసులు, అటవీశాఖ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరు మార్చుకోవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరావు దుయ్యబట్టారు.

ఇప్పపువ్వు కోసం గిరిజనుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details