తెలంగాణ

telangana

ETV Bharat / state

కత్తులతో దాడి చేసి కటకటాల పాలయ్యారు - three memburs arrest for attack on another person in adilabad district

నూతన సంవత్సర వేడుకల్లో కత్తులతో దాడి చేసిన ముగ్గురు యువకులను పోలీసులు రిమాండ్​కు తరలించారు.

three memburs arrest for attack on another person in adilabad distr
కత్తులతో దాడి చేసి కటకటాల పాలయ్యారు

By

Published : Jan 2, 2020, 8:42 PM IST

ఆదిలాబాద్​ జిల్లా గుడ్లూరులోని బోయవాడకు చెందిన పలువురు యువకులు డిసెంబర్​ 31 నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు. తాగిన మైకంలో యువకులు గొడవ పడ్డారు. రాజశేఖర్ గుమ్ములపై మరికొందరు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో రాజశేఖర్ గాయపడ్డారు.
దాడికి పాల్పడ్డ ముగ్గురు యువకులు లక్ష్మణ్, సాగర్, రాకేశ్​ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులను రిమాండ్​కు తరలించామని ఉట్నూర్ ఇంఛార్జీ డీఏస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.

కత్తులతో దాడి చేసి కటకటాల పాలయ్యారు

ABOUT THE AUTHOR

...view details