ఆదిలాబాద్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. బ్రహ్మణవాడలో తాళం వేసి ఉన్న ఇంటి నుంచి సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి సామగ్రి, రూ.30 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఇంటి యాజమానులు హైదరాబాద్ వెళ్లిన సమయం చూసిన దొంగలు.. ఈ చోరికి పాల్పడ్డారు. యాజమానుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి వేలి ముద్రలు సేకరించారు.
30 తులాల బంగారం, అరకిలో వెండి చోరీ - బంగారం చోరీ
ఆదిలాబాద్ జిల్లా బ్రహ్మణవాడలో భారీ చోరి జరిగింది. యాజమానులు ఇంట్లో లేకపోవడాన్ని గుర్తించిన దుండగులు సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు, అరకిలో వెండి, రూ.30 వేల నగదును కాజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని.. ఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించారు.
30 తులాల బంగారం, అరకిలో వెండి చోరీ