అజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో కవులను ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్‌లోని జరిగిన ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవంలో కవులకు ఘన సన్మానం - ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో కవులకు సన్మానం
అజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆదిలాబాద్‌లో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కవులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అజాదీకా అమృత్ మహోత్సవం
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు తమ కవిత్వాలతో అందరిలో ఉత్తేజం నింపారు. ఈ సందర్భంగా వేదికపై పలువురు కవులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.