ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల అవసరాల్ని ఆసరాగా చేసుకుని దళారీలు రేటు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తేమశాతం నిబంధనను సడలించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
దళారీల దోపిడీ.. కుదేలవుతున్న పత్తి రైతులు - The farmers in the Adilabad market are worried about not buying the cotton crop
పత్తి పంటకు కనీసం కూలి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో దళారీల దోపిడితో కుదేలైపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్లో పత్తి రైతు కష్టాలు