ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. వసతిగృహాల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థుల అవస్థలు పడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ కార్యకర్తల ఆందోళన - the-concern-of-sfi-activists-before-the-collectorate
విద్యారంగ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ కార్యకర్తల ఆందోళన
TAGGED:
BHAINSA