శివరాత్రి పర్వదిన వేళ ఆదిలాబాద్ జిల్లాలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి జిల్లా కేంద్రంలోని రవీంద్ర నగర్‌లోని ఉమామహేశ్వర ఆలయం, కుమార్ పేటలోని గంగపుత్ర ఆలయానికి వేకువ జాము నుంచి భక్తులు బారులు తీరారు.
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు - adilabad updates
శివరాత్రి పర్వదినాన ఆదిలాబాద్‌లోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
శివనామస్మరణతో ఆలయాలు ఘోషిస్తున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇదీ చదవండి:శివరాత్రి వేళ హరిద్వార్‌లో 'షాహి స్నాన్'