ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రబీ సాగులో గోధుమ, శెనగ, మొక్కజొన్న పంటలు తడిసిపోయాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
అకాల వర్షం.. తడిసి ముద్దయిన పంటలు - ఆదిలాబాద్లో అకాల వర్షంతో అపార నష్టం
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంటలు తడిసిపోయాయి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేశారు.
అకాల వర్షం.. తడిసి ముద్దయిన పంటలు