తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్​ ఎదుట ఉపాధ్యాయుల ధర్నా - ఉపాధ్యాయ సమస్యల పై ఎస్టీయూ ధర్నా

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ ఎస్టీయూ ఆధ్వర్యంలో ఆదిలాబాద్​ కలెక్టరేట్​ ఎదుట ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు.

ఉపాధ్యాయ సమస్యల పై ఎస్టీయూ ధర్నా

By

Published : Jul 6, 2019, 3:25 PM IST

ఆదిలాబాద్​ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనీర్ల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్​ చేశారు. పీఆర్సీ ప్రకటించాలని, టీఆర్టీ నియామకాలు చేపట్టాలని, సీపీఎస్​ రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని... లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.

ఉపాధ్యాయ సమస్యల పై ఎస్టీయూ ధర్నా

ABOUT THE AUTHOR

...view details