తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులకు మహిళా కండక్టర్లకు మధ్య తోపులాట - CONGRESSS LEADERS ARREST

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు, మహిళా కండక్టర్లకు మధ్య తోపులాట జరిగింది.

పోలీసులకు మహిళా కండక్టర్లకు మధ్య తోపులాట

By

Published : Oct 19, 2019, 12:40 PM IST

ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో వద్ద కాంగ్రెస్ నేతల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికుల బంద్​కు మద్దతుగా కాంగ్రెస్, సీపీఐ నాయకులు, కార్మికులతో సహా డిపో ఎదుట ధర్నాకి దిగారు. రంగప్రవేశం చేసిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేత గండ్ర సుజాతను అరెస్టు చేసి జీపులో తరలిస్తుండగా... మహిళ కండక్టర్లు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులకు, మహిళా కండక్టర్లకు మధ్య తోపులాట జరిగింది. వాహనాన్ని బలవంతంగా పక్కకు తిప్పి సుజాతను స్టేషన్​కి తరలించడం వల్ల ఆందోళన సద్దుమణిగింది.

పోలీసులకు మహిళా కండక్టర్లకు మధ్య తోపులాట

ABOUT THE AUTHOR

...view details