తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా జగదభిరాముని కల్యాణోత్సవం - వైభవంగా జగదభిరాముని కల్యాణోత్సవం

జగదభిరాముని కల్యాణం వాడవాడలా వైభవంగా జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని పట్వారిగూడ రామాలయంలో సీతారాముల వివాహాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఆదిలాబాద్​ ఇచ్చోడలో ఘనంగా శ్రీ రామనవమి కల్యాణమహోత్సవం

By

Published : Apr 13, 2019, 4:14 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని పట్వారిగూడలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామాలయంలో సీతారాముల కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. వధూవరులైనా సీత, రాముని పక్షాన ఇరువురు దంపతులు పాల్గొని తంతు నిర్వహించారు. ఈ వేడుకకు మండలంలోని ఆయా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఆదిలాబాద్​ ఇచ్చోడలో ఘనంగా శ్రీ రామనవమి కల్యాణమహోత్సవం

ABOUT THE AUTHOR

...view details