మిడతల కదలికలపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర కమిటీ బృందం ఆదిలాబాద్‌కు చేరుకుంది. కలకలం రేపుతోన్న మిడతల దండుపై తొలుత తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని పెన్ గంగా సరిహద్దు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు.
మిడతల దండు కదలికలపై ఆరా.. హెలీకాప్టర్‌లో ప్రత్యేక బృందం - midathala dandu kadalikalu
మిడతల దండు కదలికలపై హైదరాబాద్ నుంచి ప్రత్యేక కమిటీ హెలికాఫ్టర్‌లో ఆదిలాబాద్ చేరుకుంది. అనంతరం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేయనుంది.
![మిడతల దండు కదలికలపై ఆరా.. హెలీకాప్టర్‌లో ప్రత్యేక బృందం మిడతల దండు కదలికలపై ఆదిలాబాద్ చేరిన ప్రత్యేక బృందం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7416763-thumbnail-3x2-special-team-2.jpg)
మిడతల దండు కదలికలపై ఆదిలాబాద్ చేరిన ప్రత్యేక బృందం
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనతో సమావేశమైన అనంతరం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిసరాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రెండు జిల్లాల అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేయనున్నారు.
మిడతల దండు కదలికలపై ఆదిలాబాద్ చేరిన ప్రత్యేక బృందం
Last Updated : May 31, 2020, 1:23 PM IST