ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని గ్రామంలో మూడు రోజులుగా వరుణుడి కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో దేవతా మూర్తులను ఊరేగించారు. ఆలయ ప్రాంగణం వద్దకు చేరి వరుణుడి కోసం ప్రత్యేక పూజలు చేశారు. వానలు కురవాలని వరుణ దేవుడు కోరుకున్నట్టు గ్రామస్థులు తెలిపారు.
వరుణుడి కరుణ కోసం ప్రత్యేక పూజలు - ఆదిలాబాద్ జిల్లా
వాన దేవుడి కరుణ కోసం ఆదిలాబాద్ జిల్లాలో పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని మొక్కులు తీర్చుకున్నారు.
వరుణుడి కోసం ప్రత్యేక పూజలు