తెలంగాణ

telangana

'ఇలాంటి తీర్పుతో ప్రజలకు భద్రతాభావం ఏర్పడుతుంది'

By

Published : Jan 30, 2020, 2:33 PM IST

Updated : Jan 30, 2020, 3:17 PM IST

సమత హత్యాచారం కేసులో దోషులకు ఉరిశిక్ష పడటంపై పోలీసు శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఈ కేసులో తుదితీర్పు వెల్లడించిన ఆదిలాబాద్‌ ప్రత్యేకకోర్టు షేక్ బాబు, షేక్ షాబోద్ధీన్, షేక్ మఖ్ధూమ్​లను దోషులుగా నిర్ధరిస్తూ... మరణశిక్ష విధించింది. నేరం జరిగిన 66 రోజుల్లో దోషులకు శిక్ష ఖరారైందని ఎస్పీ మల్లారెడ్డి వెల్లడించారు. ముగ్గురు దోషులకు రూ.26 వేలు జరిమానా విధించినట్లు స్పష్టం చేశారు. పైకోర్టుకు అప్పీల్​ చేసుకునే హక్కు వారికి ఉందని తెలిపారు. ఇలాంటి తీర్పు వల్ల మహిళలకు, ప్రజలకు భద్రతభావం ఏర్పడుతుందని వివరించారు.

sp-and-dsp-talk-about-samatha-case
'ఇలాంటి తీర్పుతో ప్రజలకు భద్రతాభావం ఏర్పడుతుంది'

.

'ఇలాంటి తీర్పుతో ప్రజలకు భద్రతాభావం ఏర్పడుతుంది'
Last Updated : Jan 30, 2020, 3:17 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details