తెలంగాణ

telangana

ETV Bharat / state

జూనియర్లకు సీనియర్​ విద్యార్థుల ఘన స్వాగతం - స్వాగతోత్సవ కార్యక్రమం

కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్లులకు సీనియర్లు స్వాగతం పలకడం ఒక సంప్రదాయం. ఆ కార్యక్రమాన్ని ఏదో మొక్కుబడిగా కాకుండా ఘనంగా నిర్వహించారు ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని డిగ్రీ విద్యార్థులు. ఆటపాటలతో హోరెత్తించి.. తమ జూనియర్లకు సాగతం పలికారు.

Solid welcome from seniors to juniors in adilabad degree college
జూనియర్లకు సీనియర్​ విద్యార్థుల ఘన స్వాగతం

By

Published : Mar 20, 2021, 6:08 PM IST

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వాగతోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆటపాటలతో హోరేత్తించిన సీనియర్‌ విద్యార్థులు తమ జూనియర్లకు ఘనంగా స్వాగతం పలికారు.

జానపద, సినీ గీతాలకు విద్యార్థులు చేసిన నృత్యాలకు సహచర విద్యార్థులు కేరింతలు, చప్పట్లతో హోరెత్తించారు. విద్యార్థులతో జత కలిసిన అధ్యాపకులు నృత్యాలు చేసి ఆ కార్యక్రమానికి మరింత ఊపుతెచ్చారు.

ఇదీ చదవండి:హస్త కళాకారులకు చేయూతనిచ్చే గోల్కొండ క్రాఫ్ట్​ బజార్

ABOUT THE AUTHOR

...view details